About Us
తెలంగాణ వాయిస్ 24 గురించి
Telangana Voice 24 ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మరియు జాతీయ స్థాయి వార్తలను ప్రజలకు వేగంగా, నమ్మకంగా అందించడం మా లక్ష్యం.
మా వేదికలో:
- రాజకీయ వార్తలు
- బ్రేకింగ్ న్యూస్
- ప్రజా సమస్యలు
- ఎంటర్టైన్మెంట్
- వైరల్ అప్డేట్స్
- సోషల్ మీడియా ట్రెండ్స్
- ఉద్యోగ & విద్యా సమాచారం
ప్రజల స్వరాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే Telangana Voice 24 ముఖ్య ఉద్దేశ్యం.